Bharatiya Janata Party (BJP) ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో Bjp Khammam జిల్లా అధ్యక్షులు Galla Satyanarayana పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి మేలు చేసే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు,దాదాపు రెండు దశాబ్దాల నుంచి మూత పడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,210 కోట్లతో పునరుద్ధరించిన ప్రియతమ ప్రధానమంత్రి గారికి యావత్ తెలంగాణ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు..
BHARATHIYA JANATHA PARTY KHAMMAM DISTRICT PRESIDENT