భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నున్న రవికుమార్ గారి తండ్రి గారు శ్రీ నున్న వెంకటయ్య గారు ఇటీవల స్వర్గస్తులైనారు, ఈరోజు నేలకొండపల్లి మండలంలోని ముఠాపురం గ్రామంలో వారి ఇంటి వద్ద స్వర్గీయ నున్న వెంకటయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్ గారు, మరియు ఖమ్మం జిల్లా నాయకులు...
Bjp khammam district cheif Galla Satyanarayan ji conducted Massive Protest at Madhira MRO Office & Conducted Press Meet regards Dalitha bandhu and slams trs government
Comments
Post a Comment