Skip to main content

Posts

తెలంగాణ రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...

Bharatiya Janata Party (BJP)  ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో Bjp Khammam  జిల్లా అధ్యక్షులు Galla Satyanarayana  పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి మేలు చేసే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్ర పురోగతికి కృషి చేస్తున్న ప్రధాన మంత్రి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు,దాదాపు రెండు దశాబ్దాల నుంచి మూత పడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,210 కోట్లతో పునరుద్ధరించిన ప్రియతమ ప్రధానమంత్రి గారికి యావత్ తెలంగాణ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు..
Recent posts

నున్న వెంకటయ్య గారి దశదిన కర్మ కార్యక్రమంలో

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నున్న రవికుమార్ గారి తండ్రి గారు నున్న వెంకటయ్య గారి దశదిన కర్మ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, ముఠాపురం గ్రామంలో పాల్గొనడం జరిగింది..

బోయినపల్లి వేలాద్రి గారి దశదిన కర్మ కార్యక్రమంలో

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి చంద్రశేఖర్ గారి తండ్రి గారు బోయినపల్లి వేలాద్రి గారి దశదిన కర్మ కార్యక్రమంలో ఖమ్మం నగరం పాల్గొనడం జరిగింది..

#PrintMediaCoverage : 04.11.2022

kcr దిష్టిబొమ్మ దగ్ధం

Bharatiya Janata Party (BJP)  రాష్ట్ర శాఖ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, శ్రీ Bandi Sanjay Kumar  గారి అక్రమ అరెస్టుకు నిరసనగా,  Bjp Khammam  జిల్లా అధ్యక్షులు Galla Satyanarayana  ఆధ్వర్యంలో, ఖమ్మం నగరంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది,

నున్న వెంకటయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ నున్న రవికుమార్ గారి తండ్రి గారు శ్రీ నున్న వెంకటయ్య గారు ఇటీవల స్వర్గస్తులైనారు, ఈరోజు నేలకొండపల్లి మండలంలోని ముఠాపురం గ్రామంలో  వారి ఇంటి వద్ద స్వర్గీయ నున్న వెంకటయ్య గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్ గారు, మరియు ఖమ్మం జిల్లా నాయకులు...

#PrintMediaCoverage : 03.11.2022

తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ...

నిన్న మునుగోడు నియోజకవర్గం లో బిజెపి పార్టీ నాయకులపై, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటెల రాజేందర్ గారి కాన్వాయ్ పై ఉద్దేశపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ గుండాలు చేసిన దాడిని నిరసిస్తూ, బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీ గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం జడ్పీ సెంటర్లో తెలంగాణ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది...

బోయినపల్లి చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ

భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు బోయినపల్లి చంద్రశేఖర్ గారి తండ్రి గారు బోయినపల్లి వేలాద్రి గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు, ఈరోజు ఖమ్మం నగరంలోని బోయినపల్లి చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ ఖమ్మం అర్బన్ టౌన్ అధ్యక్షులు శ్రీ కుమిలి శ్రీనివాస్ గారు...

Munagode Campaign of Galla Satyanarayana ji and his team

At Munagode By poll the Galla Satyanarayana ji and his team along with BJP NATIONAL LEADER TAMIL NADU STATE INCHARGE SHRI PONGULETI SUDHAKAR REDDY JI worked at polling booth "206,209,210".