Skip to main content

రాజీనామా చేసిన తర్వాత మునుగోడులో జరిగిన అభివృద్ధి

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గంలో అమలైన పథకాల వివరాలు 


  • ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని అధికారికంగా ప్రకటించారు.
  • ఆగమేఘాలపై పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయం ఏర్పాటు చేశారు...
  • చర్లగూడెం భూనిర్వాసితులు పరిహారం కోసం గత ఏడు సంవత్సరాలుగా
  •  ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ పట్టించుకోని అధికారులు రాజగోపాల్ రెడ్డి రాజీనామా తరువాత  ప్రతి ఒక్క భూనిర్వాసితుడి ఖాతాలో రూ.7,60,000 డిపాజిట్ చేశారు.
  •  నియోజకవర్గ వ్యాప్తంగా 7 వేల మందికి గొర్రెల యూనిట్స్ పంపిణీ చేశారు. 
  •  లబ్ధిదారుల ఖాతాలో రూ. 1.58 లక్షలు డిపాజిట్ చేశారు. ఖాతాలో పడిన అమౌంట్ను ఫ్రీజ్ చేసారు. గెలిచిన తర్వాతే డ్రా చేసుకోవచ్చు అని వాళ్లకు చెప్పారు.
  •  రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలిసి మునుగోడు మండలం జమస్థానపల్లిలో 42 దళిత యూనిట్స్ ఇచ్చారు.
  •  మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారు.
  • చేనేత బీమా ఇస్తున్నారు.
  •  రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇచ్చారు.
  •  చండూర్ పట్టణ కేంద్రంలో, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సిసి రోడ్లు వేశారు.
  •  హైదరాబాద్ - చౌటుప్పల్ రోడ్డుకు మరమ్మతులు చేశారు.
  •  చౌటుప్పల్ నారాయణపురం రోడ్డు పనులు చేశారు. 


Comments

Popular posts from this blog

నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం

             మోదీ... మోదీ... జై శ్రీరామ్ ...’ ‘దేఖో దేఖో కౌన్‌ ఆయా.. షేర్‌ ఆయా.. షేర్‌ ఆయా’ నినాదాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని అపూర్వ స్వాగతం పలికిన హిమాచల్ ప్రదేశ్ అభిమానులు, బిజెపి శ్రేణులు

ఆధునిక భారతదేశం యొక్క నిజమైన రాజనీతిజ్ఞుడు - డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారికి జయంతి సందర్భంగా ఆయనకు వినయపూర్వకమైన నివాళులు!

భారత క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు - భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్ల అధ్యక్షులు గల్లా సత్యనారాయణ